Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో తాను చేసిన అవమానం కారణంగా ఆవేశంలో మీనా ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటుందేమోనని బాలు కంగారుపడతాడు. తన స్నేహితుడితో మీనాకు ఫోన్‌చేయిస్తాడు. ఏం మాట్లాడకుండా మీనా ఫోన్ కట్‌చేస్తుంది. దాంతో నేరుగా మీనా ఇంటికి వెళతాడు బాలు.

1 year ago
33







English (US) ·