Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 18 ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన సత్యం తనకు జరిగిన అవమానం గుర్తొచ్చి ఎమోషనల్ అవుతాడు. ఇంట్లో అడుగుపెట్టిన మీనాను ప్రభావతి బయటకు గెంటేస్తుంది. మీనాను ఇంట్లోకి ఎవరు రానిచ్చారని బాలు కూడా భార్యపై ఫైర్ అవుతాడు.