Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాలును మౌనిక ఫంక్షన్‌కు రావొద్దని అత్తింటివారు అన్నారని ప్రభావతి చెబుతుంది. దాంతో చెల్లెలి కోసం ఇంత కష్టపడ్డ మీ కొడుకు మీకు అక్కర్లేదా అని అత్త ప్రభావతిని నిలదీస్తుంది మీనా.