Gunde Ninda Gudi Gantalu: మౌనిక మెడ‌లో తాళి క‌ట్టిన సంజు - పెళ్లి పందిట్లో బాలుకు అవ‌మానం - మీనా క‌న్నీళ్లు!

3 weeks ago 3

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు జ‌న‌వ‌రి 2 ఎపిసోడ్‌లో మౌనిక మెడ‌లో సంజు తాళిక‌ట్టేస్తాడు. చెల్లి మెడ‌లో సంజు తాళి క‌ట్ట‌డం స‌హించ‌లేని బాలు మండ‌పంలోనే అత‌డిని కొడ‌తాడు.మౌనిక మెడ‌లో తాళి తెంప‌బోతాడు

Read Entire Article