Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 28 ఎపిసోడ్‌లో తాగేసి ఇంటికొచ్చిన బాలు...మనోజ్‌తో గొడవపడతాడు. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు. ఈ గొడవలో అనుకోకుండా రోహిణిని కొడతాడు బాలు. కొడుకుల చేసిన పని చూసి సత్యం తట్టుకోలేకపోతాడు. గుండెపోటుతో కుప్పకూలపోతాడు.

1 year ago
16







English (US) ·