Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ప్రోమోలో మనోజ్ చేసిన మోసం తట్టుకోలేక రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. తన భార్య మిస్సింగ్‌కు బాలునే కారణమని అతడి కాలర్ పట్టుకుంటాడు మనోజ్. కాలర్ వదలమని చెప్పిన వినకపోవడంతో మనోజ్‌ను చితక్కొడతాడు బాలు.