Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి మావయ్యగా సుశీల ఇంటికి మటన్ కొట్టు మాణిక్యం వస్తాడు. సందర్భం దొరికిన ప్రతిసారి ప్రశ్నలు వేస్తూ నిజం బయటకు లాగడానికి ట్రై చేస్తాడు బాలు. దాంతో రోహిణి అడుగడుగున గండమే వస్తుందని బాధపడుతుంది.