Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో పండగుకు షీలా డార్లింగ్ అందరిని కట్టకట్టుకుని రమ్మందని బాలు చెబుతాడు. మనోజ్ రాడంటే బాలు ఏడిపిస్తాడు. తన తండ్రిని ఇంటికి పిలిపించాలని ప్రభావతి చెప్పడంతో రోహిణికి ఉచ్చు బిగుసుకుంటుంది.