Gunde Ninda Gudi Gantalu: రోహిణిని కొట్టిన బాలు.. అన్నదమ్ముల మధ్య పెద్ద గొడవ.. సత్యంకు హార్ట్ ఎటాక్.. హాస్పిటల్‌కు మీనా!

1 year ago 27

Gunde Ninda Gudi Gantalu Serial Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాలు బాగా తప్పతాగి ఇంటికి వెళ్తాడు. అది చూసి సత్యం, ప్రభావతి నిలదీస్తారు. మనోజ్ కూడా అనడంతో ఒకరితో లేచిపోవాలని, 40 లక్షలు ఎత్తుకెళ్లావని బాలు అంటాడు. దాంతో మనోజ్ బాలు ఇద్దరు గొడవపడతారు. రోహిణిని బాలు కొడతాడు.

Read Entire Article