Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సత్యం ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు నీలకంఠం ఫ్యామిలీ. తాంబూళాలు మార్చుకునే సమయంలో బాలు ఎంట్రీ ఇచ్చి అడ్డుకుంటాడు. సంజు నిజస్వరూపం బయటపెట్టి, ఉతికి ఆరేస్తాడు బాలు.