Gunde Ninda Gudi Gantalu Serial January 8th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 8 ఎపిసోడ్‌లో మౌనిక ఇంటికి వెళ్లనని బాలు దగ్గర మాట తీసుకుంటాడు సత్యం. తర్వాత టిఫిన్ చేస్తుండగా.. సత్యం తల్లి సుశీల గురించి బాలు అడిగితే.. తను చనిపోయనట్లుగా చెబుతుంది ప్రభావతి. దాంతో అంతా షాక్ అవుతారు.