Gundeninda Gudigantalu Serial: భర్తను మోసం చేసిన మీనా.. నిప్పులు చెరిగిన ప్రభావతి.. బాలు పనిష్‌మెంట్.. సత్యంకు బిగ్ షాక్

1 year ago 28

Gundeninda Gudigantalu Serial Promo: గుండెనిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాలు తండ్రి సత్యంని ఎలాగైనా విడిపిస్తాను అని సెల్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, బాలును ఎస్సై అడ్డుకుంటాడు. రవి పెళ్లికి మీనా సాక్షి సంతకం పెట్టిందని అందరికీ తెలుస్తుంది. 

Read Entire Article