Gundeninda Gudigantalu Serial: మాట త‌ప్పిన మీనా - భార్య‌కు బాలు ప‌నిష్‌మెంట్ - ర‌వి, శృతిల పెళ్లికి సుమ‌తి సాయం

3 months ago 4

Gundeninda Gudigantalu Serial: గుండెనిండా గుడిగంట‌లు సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో ఔట్ స్టేష‌న్ గిరాకికి వెళ్లిన బాలుకు త‌న కుటుంబానికి ఏదో ఆప‌ద రానున్న‌ట్లు అప‌శ‌కునాలు ఎదుర‌వుతుంటాయి.అదే టైమ్‌లో ర‌వి, శృతి గుడిలో ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతారు. 

Read Entire Article