Gundeninda Gudigantalu Today Episode: త‌మ్ముడి ప్రేమ‌కు బాలు అడ్డు -చిక్కుల్లో మీనా కాపురం -శృతి ప్రేమ‌క‌థ‌లో ట్విస్ట్‌

2 years ago 35

Gundeninda Gudigantalu:గుండెనిండా గుడి గంట‌లు సెప్టెంబర్  20 ఎపిసోడ్‌లో ర‌విని ప్రేమిస్తున్న సంగ‌తి మీనాతో చెబుతుంది శృతి. త‌మ పెళ్లి జ‌రిగేలా చేయ‌మ‌ని మీనా స‌హాయం అడుగుతుంది. ర‌వి, శృతిల పెళ్లి జ‌రిపిస్తే త‌న కాపురం చిక్కుల్లో ప‌డ‌టం ఖాయ‌మ‌ని మీనా భ‌య‌ప‌డుతుంది. ర‌వి ప్రేమ‌కు బాలు  అడ్డుచెబుతాడు.

Read Entire Article