Gundeninda Gudigantalu Today Episode: తండ్రిని విడిపించుకుంటానన్న రవి.. రానని అడ్డుకున్న శ్రుతి.. నీలకంఠకు తెలిసిన నిజం

1 year ago 27

Gundeninda Gudigantalu Serial October 16th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌లో సత్యంకు టిఫిన్ తినిపించాలని బాలు ట్రై చేసిన సత్యం తినడు. మరోవైపు శ్రుతి లేదని, లేచిపోయిందని తండ్రి నీలకంఠానికి చెబుతాడు సంజు. ఇలా గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article