Gundeninda Gudigantalu Today Episode: పెళ్లి కొడుకు తండ్రిని చితక్కొట్టిన బాలు.. మారిపోయిన రోహిణి బ్యూటి పార్లర్ పేరు

1 year ago 31

Gundeninda Gudigantalu Serial September 18th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో పెళ్లి చూపులకు వచ్చిన ప్రభావతి ఫ్రెండ్ ధనం భర్త నారాయణ రాజు బాలు తండ్రిని సత్యంను అవమానిస్తాడు. దాంతో నారాయణ రాజును చితక్కొడతాడు బాలు. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article