Gundeninda Gudigantalu Today Episode: పెళ్లిచూపుల్లో బాలు తండ్రికి అవ‌మానం - ప్ర‌భావ‌తి అబ‌ద్దాలు - ర‌విపై మ‌నోజ్ జెల‌సీ

1 year ago 35

గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 16 ఎపిసోడ్‌లో త‌మ్ముడు ర‌వికి గొప్పింటి సంబంధం కుద‌ర‌నుంద‌ని తెలిసి మ‌నోజ్ జెల‌సీగా ఫీల‌వుతాడు. త‌మ్ముడు చేసేది చెఫ్ జాబ్ అంటూ చీప్‌గా మాట్లాడుతాడు. ర‌వి జాబ్‌ను మ‌నోజ్ కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌టం బాలు స‌హించ‌లేక‌పోతాడు.

Read Entire Article