Gundeninda Gudigantalu Today Episode: మ‌నోజ్ జాబ్ గురించి ప్ర‌భావ‌తి గొప్ప‌లు - శృతి, ర‌వి పెళ్లికి లైన్ క్లియ‌ర్‌

2 years ago 37

Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 27 ఎపిసోడ్‌లో తాను జాబ్ చేస్తున్న‌ట్లు రోహిణిని న‌మ్మించ‌డానికి పార్క్‌లో దొరికిన కూప‌న్స్ తీసుకొచ్చి ఇస్తాడు మ‌నోజ్‌. బాలు ముందు మ‌నోజ్ త‌క్కువ కావ‌డం ఇష్టంలేని ప్ర‌భావ‌తి కూడా మ‌నోజ్‌కు జాబ్ లేక‌పోయినా ఉన్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇస్తుంది.

Read Entire Article