Gundeninda Gudigantalu Today Episode: ర‌వికి శృతి డెడ్‌లైన్ - బిల్డ‌ప్ ఇవ్వ‌బోయి బుక్కైన మ‌నోజ్ - రోహిణి టెన్ష‌న్ పీక్స్

1 year ago 36

Gundeninda Gudigantalu T: గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 26 నాటి ఎపిసోడ్‌లో అత్తింట్లో కోటీశ్వ‌రురాలిగా తాను ఆడుతోన్న నాట‌కం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండ‌టానికి త‌ల్లిని ఊరి నుంచి పంపించాల‌ని రోహిణి అనుకుంటుంది. రోహిణి త‌ల్లి అనుకోకుండా బాలు క్యాబ్ ఎక్కుతుంది. ఆమెను త‌న ఇంటికి తీసుకొస్తాడు బాలు.

Read Entire Article