Gundeninda Gudigantalu Today Episode: రవి పెళ్లికి సాక్షి సంతకం పెట్టిన మీనా.. రచ్చ రచ్చ చేసిన సురేంద్ర.. సత్యం అరెస్ట్

1 year ago 26

Gundeninda Gudigantalu Serial October 9th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌లో గుడిలో శ్రుతి రవి పెళ్లి చేసుకుంటారు. అది చూసిన మీనా తెగ ఆవేశపడిపోతుంది. కానీ, ఆఖరుకు అంతా నచ్చజెప్పడంతో సాక్షి సంతకం పెడుతుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article