Gundeninda Gudigantalu Today Episode: లవ్ మ్యాటర్ బయటపెట్టిన రవి- పెళ్లి జరగనివ్వనన్న బాలు- నెత్తికొట్టుకున్న ప్రభావతి

4 months ago 6

Gundeninda Gudigantalu Serial September 14th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌లో శ్రుతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఇంట్లో వాళ్లందరికి రవి చెబుతాడు. వాళ్ల ఫ్యామిలీ నాన్నకు గౌరవం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని బాలు అంటాడు. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article