Gundeninda Gudigantalu: బాలు తండ్రికి అవ‌మానం - మ‌నోజ్‌కు ప్ర‌భావ‌తి చివాట్లు - మీనా సీక్రెట్‌ బ‌య‌ట‌పెట్టిన పోలీసులు

1 year ago 29

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంట‌లు అక్టోబ‌ర్ 11 ఎపిసోడ్‌లో ర‌వి, శృతి పెళ్లి జ‌రిగింద‌నే నిజం పోలీస్ ఎంక్వైరీలో బ‌య‌ట‌ప‌డుతుంది. వారి పెళ్లికి మీనానే సాక్షి సంత‌కం చేసింద‌ని ఎస్ఐ అన‌గానే బాలు  షాక‌వుతాడు. మ‌రోవైపు పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న భ‌ర్త‌ను చూసి ప్ర‌భావ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

Read Entire Article