Guppedantha Manasu August 12th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రకు రిషి ఎదురుదెబ్బ- సరోజ కొత్త ప్లాన్- వసుధార కాచుకోమంటూ

5 months ago 6

Guppedantha Manasu Serial August 12th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌లో ఎండీగా తననే ప్రకటిస్తున్నావని రంగాతో శైలేంద్ర అంటాడు. మరోవైపు వసుధారను కాచుకోమని హైదరాబాద్‌కు సరోజ వస్తుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article