Guppedantha Manasu August 13th Episode: శైలేంద్ర ప్ర‌స్టేష‌న్ పీక్స్ - బావ కోసం స‌రోజ ఆరాటం - వ‌సును ఆట‌ప‌ట్టించిన రిషి

5 months ago 9

Guppedantha Manasu August 13th Episode: గుప్పెడంత మ‌న‌సు ఆగ‌స్ట్ 13 ఎపిసోడ్‌లో ఎండీ సీట్ చేప‌ట్ట‌బోతున్న ఆనందంలో ఉంటాడు శైలేంద్ర‌. కానీ అత‌డికి స‌రోజ‌, పాండు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు ట్విస్ట్‌లు ఇస్తారు. స‌రోజ విష‌యంలో రిషిపై వ‌సుధార అలుగుతుంది.

Read Entire Article