Guppedantha Manasu August 15th Episode: గుప్పెడంత మ‌న‌సు- మ‌ను తండ్రి ఎవ‌రో చెప్పిన శైలేంద్ర -ఎండీ ప‌ద‌వి వ‌ద్ద‌న్న రిషి

5 months ago 5

Guppedantha Manasu August 15th Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 15 ఎపిసోడ్‌లో మ‌ను తండ్రి మ‌హేంద్ర‌నే అనే నిజాన్ని శైలేంద్ర బ‌య‌ట‌పెడ‌తాడు. కానీ శైలేంద్ర మాట‌ల‌ను మ‌ను న‌మ్మ‌డు. మ‌రోవైపు కొత్త ఎండీగా రిషిని ప్ర‌క‌టిస్తుంది వ‌సుధార‌.

Read Entire Article