Guppedantha Manasu August 16th Episode: నెర‌వేరిన వ‌సు క‌ల -శైలేంద్ర‌ను ఆటాడుకున్న రిషి -తండ్రి గురించి తెలుసుకున్న మ‌ను

5 months ago 5

Guppedantha Manasu August 16th Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 16 ఎపిసోడ్‌లో డీబీఎస్‌టీ కాలేజీ ఎండీగా రిషి బాధ్య‌త‌లు చేప‌డుతాడు. ఆ విష‌యం తెలిసి శైలేంద్ర షాక‌వుతాడు. రిషిని ఎలా ఎండీగా ప్ర‌క‌టిస్తార‌ని గొడ‌వ చేస్తాడు. 

Read Entire Article