Guppedantha Manasu Serial August 20th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌లో మనును శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకుంటాడు. మరోవైపు మను తండ్రి ఎవరో తెలియక కన్నతండ్రినే తిడతాడు రిషి. తర్వాత మను తండ్రి తానే అనే నిజం మహేంద్రకు తెలుస్తుంది.