Guppedantha Manasu August 21st Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రకు వసుధారతో సారీ చెప్పించిన రిషి- మను అటాక్‌పై రంగా ఆరా

2 years ago 38

Guppedantha Manasu Serial August 21st Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 21వ తేది ఎపిసోడ్‌లో మను గురించి రిషి, వసుధార మాట్లాడుకుంటారు. ఏంటా పెద్ద విషయం అని ఎంట్రీ ఇచ్చిన శైలేంద్రపై వసుధార ఫైర్ అవుతుంది. దాంతో సారీ చెప్పిస్తాడు రిషి. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article