Guppedantha Manasu Serial August 22nd Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌లో శైలేంద్రను రంగా ఏమార్చుతాడు. దాంతో శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. నెల పూర్తయ్యేలోపు గన్‌లో బుల్లెట్స్ అన్ని ఖాళీ అయిపోతాయని మను అంటాడు. తండ్రిని దాటాలంటే ముందు తనను దాటాలని రిషి అంటాడు.