Guppedantha Manasu Serial August 28th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 28వ తేది ఎపిసోడ్‌లో అసలు రంగాను రాధమ్మకు, సరోజకు చూపిస్తాడు రిషి. దాంతో వాళ్లు తనే తన మనవడు అని నమ్ముతారు. అదంతా చూసిన శైలేంద్ర వణికిపోతాడు. మిగతావాళ్లను మిగల్చకూడదని అనుకుంటాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో