Guppedantha Manasu August 2nd Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 2 ఎపిసోడ్‌లో రంగాతో వసుధార క్లోజ్‌గా ఉండటం చూసి దేవయానిలో అనుమానం మొదలవుతుంది. అతడు నిజంగానే రిషి కావచ్చునని అనుకుంటుంది. శైలేంద్ర మాత్రం తల్లి మాటలను కొట్టిపడేస్తాడు. అతడు రంగానేనని అంటాడు.