Guppedantha Manasu Serial August 6th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 6వ తేది ఎపిసోడ్‌లో ఏంజెల్ వచ్చి రచ్చ చేయడంతో శైలేంద్రను ఫణీంద్ర నిలదీస్తాడు. దాంతో రిషిలా రంగాను నటించడానికి తీసుకొచ్చినట్లు శైలేంద్ర నిజం చెబుతాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..