Guppedantha Manasu August 7th Episode: గుప్పెడంత మనసు- ఎండీ సీటుపై దేవయాని కొత్త ప్లాన్- రిషిని రంగా అని నిరూపించలేమంటూ!

2 years ago 40

Guppedantha Manasu Serial August 7th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 7వ తేది ఎపిసోడ్‌లో మహేంద్ర సాయంత్రం వాళ్ల ఇంటికి వెళ్లిపోతామని చెబుతారు. దాంతో శైలేంద్ర తెగ బీపీ పెంచేసుకుంటాడు. అప్పుడే వచ్చిన దేవయాని ఎండీ సీటుకోసం కొత్త ప్లాన్ చెబుతుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article