Jyothi Rai: గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ హీరోయిన్‌గా నటించిన కన్నడ మూవీ వర్ణపటల కర్ణాటక స్టేట్ ఫిల్మ్స్ అవార్డుల్లో సత్తా చాటింది. సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా అవార్డును గెలుచుకుంది. తాను లీడ్ రోల్‌లో నటించిన మూవీకి అవార్డు రావడం పట్ల జ్యోతిరాయ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.