Guppedantha Manasu Sequel: గుప్పెడంత మనసు సీరియల్‌కు త్వరలోనే ఎండ్‌కార్డ్ పడనుంది. ఈ సీరియల్ షూటింగ్ ముగిసినట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సీరియల్‌కు సీక్వెల్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుప్పెడంత మనసు క్లైమాక్స్ రోజు సీక్వెల్‌ను అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.