Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు మళ్లీ స్టార్ మా ఛానెల్‌లో రీ టెలికాస్ట్ అవుతోంది. గురువారం నుంచి శనివారం వరకు వారంలో మూడు రోజులు గుప్పెడంత మనసు సీరియల్‌ను స్టార్ మా ప్రసారం చేస్తోంది. రిపీట్ టెలికాస్ట్ ఎపిసోడ్స్‌కు ఫస్ట్ వీక్‌లో కేవలం 1.29 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది.

1 year ago
30







English (US) ·