Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు రిపీట్ టెలికాస్ట్ టైమ్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. ఇన్నాళ్లు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ సీరియల్ ప్రసారమవుతూ వచ్చింది. ఇక నుంచి ఈ సీరియల్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ అవుతుందని స్టార్ మా ప్రకటించింది.