Hansika divorce: విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్ పోస్ట్.. ఒక్క మాటతో అన్నీ చెప్పిందిగా..! 

5 months ago 34
ఇన్నాళ్లూ తన విడాకుల వ్యవహారంపై సైలెంట్‌గా ఉన్న పాపులర్ హీరోయిన్ హన్సిక మోత్వానీ, రీసెంట్‌గా బిజినెస్‌మెన్ సోహైల్ కతూరియాతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాక ఎట్టకేలకు తన మౌనాన్ని వీడింది. సింపుల్‌గా ఒకే ఒక్క మాటతో తన ప్రెజెంట్ మైండ్‌సెట్ ఎలా ఉందో అభిమానులకు అర్థమయ్యేలా చెప్పేసింది.
Read Entire Article