Hansika Net Worth: హన్సిక ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే.. అందుకే భరణం కూడా వద్దందా? బంగ్లాలు,కార్లు ఎన్ని ఉన్నాయంటే..

2 hours ago 2
హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani), బిజినెస్‌మ్యాన్ సోహేల్ కటూరియా (Soheal Khaturiya)ల విడాకులు ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో, హన్సిక, సోహేల్‌ల నికర సంపదపై చర్చ జరుగుతోంది. మరి, వీరిద్దరిలో ఎవరు రిచ్? ఎవరికి ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
Read Entire Article