Hanuman Junction: నోస్టాల్జిక్ ఫీలింగ్ తీసుకొచ్చిన 'హనుమాన్ జంక్షన్' రీ రిలీజ్ ట్రైలర్.!

8 months ago 8
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సూపర్ హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌లే కాకుండా.. కాలంతో పాటు అండర్ రేటెడ్‌గా మిగిలిపోయిన అద్భుతమైన చిత్రాలు కూడా ఇప్పుడు వెండితెరపైకి మళ్ళీ వస్తున్నాయి.
Read Entire Article