Happy Raj: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ తెలుగు ప్రోమో విడుదల

1 month ago 9
ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రోమో విడుదల చేశారు.
Read Entire Article