Hardik Pandya ex-wife: సింగర్‌తో హార్దిక్ పాండ్య డేటింగ్.. మళ్లీ ముంబయికి వచ్చేసిన మాజీ భార్య నటాషా

7 months ago 11

Natasa Stankovik: సెర్బియా నటి నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత యూకేకు చెందిన జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్య డేటింగ్ చేస్తున్నాడు. మరోవైపు ఇటీవల సెర్బియాకి వెళ్లిన నటాషా మళ్లీ ముంబయికి తిరిగొచ్చేసింది. 

Read Entire Article