Hardik Pandya: TV నటితో టీమిండియా ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా రొమాన్స్.. ప్రైవేట్ ఫొటోస్

3 months ago 8
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన జీవితంలో కొత్త, హ్యాపీ చాప్టర్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ టోర్నీలో తొడ కండరాలకు గాయమై ఫైనల్ మ్యాచ్‌కు, ఆ తర్వాతి ఆస్ట్రేలియా సిరీస్‌కు పాండ్యా దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత కోలుకొని ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ సమయాన్ని వృథా చేయకుండా తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో హ్యాపీగా గడుపుతున్నాడు.
Read Entire Article