Hari Hara Veera Mallu Release Date: హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే.. షూటింగ్ మొదలుపెట్టిన పవన్ కల్యాణ్

4 months ago 4
Hari Hara Veera Mallu Release Date: హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది. సోమవారం (సెప్టెంబర్ 23) సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఈ మచ్ అవేటెడ్ గుడ్ న్యూస్ వెల్లడించారు. అంతేకాదు ఈరోజు నుంచే పవన్ తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడం విశేషం.
Read Entire Article