Hari Hara Veera Mallu Trailer Review | హరిహర వీరమల్లు ట్రైలర్ రివ్యూ

8 months ago 13
ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. బాగా ఆకలిగా ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే ఎలా పండగ చేసుకుంటారో.. ప్రస్తుతం ఈ ట్రైలర్‌తో కూడా టాలీవుడ్ ఆడియెన్స్ పండగ చేసుకుంటున్నారు. అసలు ఏముంది మాత్రం ట్రైలర్. ప్రతీ షాట్, ప్రతీ సీన్ గూస్‌బంప్స్. మీరూ ఓ లుక్కేయండి...
Read Entire Article