Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు వాయిదా- మేలో రిలీజ్- ఆ 2 సినిమాలకు లైన్ క్లియర్- హోలీ స్పెషల్‌గా!

1 month ago 5
Hari Hara Veera Mallu New Release Date Announced: పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మళ్లీ వాయిదా పడింది. తాజాగా హరి హర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్‌ను హోలీ, జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా విడుదల చేశారు. మేలో ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో రెండు సినిమాలకు లైన్ క్లియర్ కానుంది.
Read Entire Article