Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సునామీ ఇది.. హరిహర వీరమల్లు ట్రైలర్ కొత్త రికార్డ్
8 months ago
9
ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న భారీ చారిత్రక చిత్రం 'హరి హర వీరమల్లు'. రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ భారీ రెస్పాన్స్ అందుకుంటోంది.