Hari Hara Veera Mallu | శిల్పాకళా వేదిక వద్ద డీసీపీ ఓవరాక్షన్!

7 months ago 16
మాదాపూర్ శిల్పాకళా వేదిక వద్ద జరిగిన హరిహర వీరమల్లు ప్రీ-లాంచ్ ఈవెంట్‌లో అభిమానులు భారీగా తరలిరావడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేయగా, అదనపు డీసీపీ మీడియా సిబ్బందిపై 'ఓవరాక్షన్' చేస్తూ, రోడ్డుపై కవరేజ్ చేయడానికి ఎవరు అనుమతించారంటూ బూతులు తిట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన పోలీసుల తీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.
Read Entire Article