Hari Hari Veera Mallu Movie: 'హరి హర వీరమల్లు' సినిమా స్థాయిని ఎవరూ తగ్గించలేరు!

1 year ago 35
"చెప్పేవాడికి వినేవాడు లోకువ" అని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి బయ్యర్లు దొరకట్లేదని వార్తలు రావడమేంటి? దానిని నిజమని కొందరు నమ్మడమేంటి? అంతకంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా? తెలుగునాట పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్.
Read Entire Article