Harihara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఏం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హరిహరవీరమల్లు షూటింగ్‌లో భాగం కాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.